- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మిస్ ఫైర్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: తుపాకిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు గార్డుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శంకర్ గౌడ్ ఆదివారం ఉదయం తన వద్ద తుపాకిని క్లీన్ చేస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ఆయనను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితిపై […]</p>

X
దిశ, ఆదిలాబాద్: తుపాకిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు గార్డుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శంకర్ గౌడ్ ఆదివారం ఉదయం తన వద్ద తుపాకిని క్లీన్ చేస్తున్న సమయంలో మిస్ ఫైర్ అయ్యింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది ఆయనను నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంపై కలెక్టర్ ముషారఫ్, ఎస్పీ శశిధర్ రాజు ఆరా తీశారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






