- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనర్‌పై వృద్ధుడి అత్యాచారం..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.75ఏండ్ల వృద్దుడు మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.విషయం తెలుసుకున్నతల్లిదండ్రులు వృద్ధుడు సిద్ధాంతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.</p>
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది.75ఏండ్ల వృద్దుడు మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.విషయం తెలుసుకున్నతల్లిదండ్రులు వృద్ధుడు సిద్ధాంతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






