- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ఏజెన్సీలో సామూహిక అత్యాచారం
<p>దిశ, ఏపీ బ్యూరో: ఎన్నిచట్టాలు వచ్చినా కామాంధుల పీచమణచలేకపోతున్నాయి. రోజురోజుకీ దుర్మార్గుల దురాగతాలకు అబలలు బలైపోతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి పంచాయతీ పరిధిలోని జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు జి.మాడుగుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఎన్నిచట్టాలు వచ్చినా కామాంధుల పీచమణచలేకపోతున్నాయి. రోజురోజుకీ దుర్మార్గుల దురాగతాలకు అబలలు బలైపోతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో దారుణం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి పంచాయతీ పరిధిలోని జిన్నేరు గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై ఇద్దరు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు జి.మాడుగుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






