- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు వరంగల్ కు రానున్న ముగ్గురు మంత్రులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు వరంగల్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. వారికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇతర పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగతం పలకనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు వరంగల్ లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. వారికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఇతర పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగతం పలకనున్నారు.
Next Story






