- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డంగా బుక్కైన మంత్రులు.. వీడియో వైరల్!
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రులు గుట్కా తీసుకున్నారంటూ ఓ వీడియో క్లిప్‌ను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఇద్దరూ ఉన్నారు. తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?@TelanganaCMO @TelanganaCS […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రులు గుట్కా తీసుకున్నారంటూ ఓ వీడియో క్లిప్‌ను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఇద్దరూ ఉన్నారు.
తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈమంత్రులకు యెట్లా దొరికింది?
ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?
బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?@TelanganaCMO @TelanganaCS @TelanganaDGP @CPHydCity pic.twitter.com/Kl76vD6BNL— Dr Sravan Kumar Dasoju (@sravandasoju) July 14, 2021
మధ్యలో మరో మంత్రి శ్రీనివాస్గౌడ్కూడా వీడియో దర్శనమివ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.“ తెలంగాణాలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా, మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది..? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు..? ఎట్లా సప్లై చేస్తుండ్రు..? బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా..?” అని దాసోజ్ శ్రవణ్ ప్రశ్నించారు.






