- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి’
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రాష్ట్రంలో రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో కరోనా వైరస్ తెలంగాణ పల్లెలకు వ్యాప్తి చెందలేదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిఆర్‌డీవోలు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ […]</p>

X
దిశ, రంగారెడ్డి: రాష్ట్రంలో రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో కరోనా వైరస్ తెలంగాణ పల్లెలకు వ్యాప్తి చెందలేదని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిఆర్‌డీవోలు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల ముఖ చిత్రాలు పూర్తిగా మారిపోయాయన్నారు. గ్రామాల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు.
Next Story






