- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షర్మిల పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే
<p>దిశ,వెబ్‌డెస్క్: షర్మిలా రాజకీయ పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు రాజకీయ పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఆయన అన్నారు. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని తెలిపారు. ఎవరు పార్టీ పెట్టినా తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. షర్మిలా ఎవరి బాణం కాదు…ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడకు వచ్చారని పేర్కొన్నారు. పరాయి నేతలు వద్దనే ఉద్దేశ్యంతోనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: షర్మిలా రాజకీయ పార్టీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు రాజకీయ పార్టీలు పెడితే ఏమైందో ప్రజలు చూశారని ఆయన అన్నారు. కేసీఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని తెలిపారు. ఎవరు పార్టీ పెట్టినా తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. షర్మిలా ఎవరి బాణం కాదు…ఏపీలో ఏమీ చేయలేక ఇక్కడకు వచ్చారని పేర్కొన్నారు. పరాయి నేతలు వద్దనే ఉద్దేశ్యంతోనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు.
Next Story






