- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు వేల కోట్లకు 250 కోట్లు వడ్డీ..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్డెస్క్: రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ.3 వేల కోట్లకు పైగా కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారని విమర్శించారు. ఆ రూ.3 వేల కోట్లకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామని అన్నారు. ఆ […]</p>

X
దిశ వెబ్డెస్క్: రాష్ట్రంలో రోడ్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రూ.3 వేల కోట్లకు పైగా కార్పొరేషన్ ద్వారా అప్పు చేశారని విమర్శించారు. ఆ రూ.3 వేల కోట్లకు ఏడాదికి 250 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నామని అన్నారు. ఆ డబ్బును రోడ్ల అభివృద్ధికి ఉపయోగించకుండా.. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచేందుకు పక్కదారి మళ్లీంచారని విమర్శించారు.
Next Story






