- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి: సత్యవతి రాథోడ్
<p>దిశ,వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 1 నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గిరిజన శాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో తరగతుల ప్రారంభంపై అధి కారులతో చర్చించారు. ఈ మేరకు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల్లో మర మ్మతులకు రూ.20వేలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి విద్యార్థికి 2జతల యూనిఫామ్స్ సిద్దం చేయా లని ఆదేశించారు. విద్యార్థుల భోజనాల కోసం సరకులు సమకూర్చు కోవాలని సూచించారు. భోజన సిబ్బం దిని అందుబాటులో […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఫిబ్రవరి 1 నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. గిరిజన శాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో తరగతుల ప్రారంభంపై అధి కారులతో చర్చించారు. ఈ మేరకు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థల్లో మర మ్మతులకు రూ.20వేలు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ప్రతి విద్యార్థికి 2జతల యూనిఫామ్స్ సిద్దం చేయా లని ఆదేశించారు. విద్యార్థుల భోజనాల కోసం సరకులు సమకూర్చు కోవాలని సూచించారు. భోజన సిబ్బం దిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
Next Story






