- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
<p>దిశ, ఏపీ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమిపై తెలంగాణ రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన..నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాక గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమిపై తెలంగాణ రాష్ట్రమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసిందని, చాలా ఎన్నికల్లో విజయం సాధించిందని గుర్తు చేశారు.
శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన..నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నామని గుర్తు చేశారు. రాజకీయాలన్నాక గెలుపోటములు వస్తూ ఉంటాయని, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Next Story






