- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచవాప్తంగా పీవీ శతజయంతి ఉత్సవాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐలకు మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం 51 దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటి అయ్యారు. ఈ నెల28న పీవీ శతజయంతి ఉత్సవాలను గ్రాండ్‌గా నిర్వహించాలని పిలుపునివ్వడమే కాకుండా, ఈ కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేశ్ బిగాలాను ప్రకటించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమిని మంత్రి కేటీఆర్ సందర్శించి, ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎన్‌ఆర్‌ఐలకు మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం 51 దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటి అయ్యారు. ఈ నెల28న పీవీ శతజయంతి ఉత్సవాలను గ్రాండ్‌గా నిర్వహించాలని పిలుపునివ్వడమే కాకుండా, ఈ కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేశ్ బిగాలాను ప్రకటించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులోని జ్ఞానభూమిని మంత్రి కేటీఆర్ సందర్శించి, ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
Next Story






