- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ పర్యటన వాయిదా
<p>దిశ, వరంగల్: రేపటి మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వాయిదా వేశామని మళ్లీ ఎప్పుడు పర్యటించేది త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.</p>

X
దిశ, వరంగల్: రేపటి మంత్రి కేటీఆర్ వరంగల్ నగర పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వాయిదా వేశామని మళ్లీ ఎప్పుడు పర్యటించేది త్వరలో తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.
Next Story






