- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.41 లక్షల విరాళం
by Sridhar Babu |
<p>దిశ, జగిత్యాల: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల తనవంతు సాయం ప్రకటించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు అందజేయాలని కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండు అంబులెన్స్ లు కొనుగోలు చేసేందుకు రూ. 41 లక్షల రూపాయలు చెక్కును కేటీఆర్‌కు అందజేశారు.</p>

X
దిశ, జగిత్యాల: మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల తనవంతు సాయం ప్రకటించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్సులు అందజేయాలని కేటీఆర్ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ రెండు అంబులెన్స్ లు కొనుగోలు చేసేందుకు రూ. 41 లక్షల రూపాయలు చెక్కును కేటీఆర్‌కు అందజేశారు.
Next Story






