- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నివారణ పై జిల్లా అధికారులతో సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనాపై చేపడుతున్న ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. చేప్పటాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సమీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు tag: Minister Harish Rao, review, officials, sangareddy</p>

X
దిశ, మెదక్: కరోనా వ్యాప్తి నివారణ పై జిల్లా అధికారులతో సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనాపై చేపడుతున్న ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. చేప్పటాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ సమీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హన్మంతరావు, ఎస్పీ చంద్ర శేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు
tag: Minister Harish Rao, review, officials, sangareddy
Next Story






