దుబ్బాకలో టీఆర్ఎస్‌కు భారీ మెజార్జీ

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇప్పటికే 70 శాతం పరిహారం అందిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ఎన్నికలు వచ్చినప్పుడే ముంపు బాధితులు గుర్తొస్తారని విమర్శించారు. అభివృద్ధిలో దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం అని మంత్రి హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.</p>

దుబ్బాకలో టీఆర్ఎస్‌కు భారీ మెజార్జీ
X

దిశ, వెబ్‌డెస్క్: మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇప్పటికే 70 శాతం పరిహారం అందిందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ఎన్నికలు వచ్చినప్పుడే ముంపు బాధితులు గుర్తొస్తారని విమర్శించారు. అభివృద్ధిలో దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం అని మంత్రి హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story