- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధరణితో కొత్త చరిత్ర : హరీశ్ రావు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణిపోర్టల్‌లో రిజిస్ట్రేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ధరణితో కొత్త చరిత్రకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. కొత్త రెవెన్యూ, ధరణిపోర్టల్ గొప్ప చట్టాలు అని వెల్లడించారు. ఈనెల 10లోపు సాదా బైనామాల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పారదర్శకత పెంచేందుకే కొత్త […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణిపోర్టల్‌లో రిజిస్ట్రేషన్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ధరణితో కొత్త చరిత్రకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. కొత్త రెవెన్యూ, ధరణిపోర్టల్ గొప్ప చట్టాలు అని వెల్లడించారు. ఈనెల 10లోపు సాదా బైనామాల రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పారదర్శకత పెంచేందుకే కొత్త చట్టం రూపొందించామని తెలిపారు.
Next Story






