- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీపై హరీశ్‌రావు మరోసారి ఫైర్
<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దుబ్బాక ప్రజలకు మాయమాటలు చెబుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతలు తరచూ ఉద్యోగాల ప్రస్తావన తీసుకొస్తున్నారని, కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, మరి ఇప్పటివరకూ ఎంత మందికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు దుబ్బాక ప్రజలకు మాయమాటలు చెబుతున్నాయని ఆరోపించారు. బీజేపీ నేతలు తరచూ ఉద్యోగాల ప్రస్తావన తీసుకొస్తున్నారని, కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, మరి ఇప్పటివరకూ ఎంత మందికి ఇచ్చారో తెలుపాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కనీసం కరెంటు కూడా ఉండేది కాదన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంట్ ఉంటుందని వెల్లడించారు.
Next Story






