- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగ్జీవన్‌రాంకు మంత్రి గంగుల నివాళి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: బాబూ జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మంత్రి గుంగుల కమలాకర్ నివాళులర్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. పట్టణంలోని భగత్ నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేదలకు మంత్రి బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. గణేష్ నగర్‌లోనూ పేదలకు నిత్యావసరాలను అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు లెక్కల స్వప్న, కొలిపాక అంజయ్య పాల్గొన్నారు. tag;minister gangula kamalakar, […]</p>

X
దిశ, కరీంనగర్: బాబూ జగ్జీవన్ రాం జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి మంత్రి గుంగుల కమలాకర్ నివాళులర్పించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. పట్టణంలోని భగత్ నగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పేదలకు మంత్రి బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. గణేష్ నగర్‌లోనూ పేదలకు నిత్యావసరాలను అందించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు లెక్కల స్వప్న, కొలిపాక అంజయ్య పాల్గొన్నారు.
tag;minister gangula kamalakar, jagjivan ram jayanthi, ts news
Next Story






