- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల ట్వీట్.. జర్నలిస్టులకు అభినందనలు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజరోజుకూ పాజిటివ్ కేసుతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో వాస్తవాలు అందించి ప్రజలను చైతన్య పరచడం కోసం.. ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి జర్నలిస్టులంతా సురక్షితంగా ఉండాలని అన్నారు. కరోనా కలం యోధులు ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు కలిచివేశాయని తెలిపారు. అసువులు బాసిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజరోజుకూ పాజిటివ్ కేసుతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో వాస్తవాలు అందించి ప్రజలను చైతన్య పరచడం కోసం.. ప్రాణాలను పణంగా పెడుతున్న జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి జర్నలిస్టులంతా సురక్షితంగా ఉండాలని అన్నారు. కరోనా కలం యోధులు ప్రాణాలు కోల్పోతున్నారన్న వార్తలు కలిచివేశాయని తెలిపారు. అసువులు బాసిన అక్షర యోధులకు ట్విట్టర్ వేదికగా జోహార్లు తెలిపారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు వాస్తవాలు అదించడం ,ప్రజలను చైతన్య పరచడం కోసం ప్రాణాలను ఫణంగా పెడుతున్న జర్నలిస్లు సోదరులకు నా హృదయపూర్వక అభినందనలు. మీరంతా వైరస్ భారినుండి సురక్షితంగా ఉండాలి.
— Eatala Rajender (@Eatala_Rajender) April 29, 2021






