- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసింది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దుర్వినియోగం చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. సంకల్ బాగ్ పుష్కర్ ఘాట్‌ను మంత్రి జయరాంతో కలిసి ఆయన పరిశీలించారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా సీఎం జగన్ కర్నూల్ వస్తారని మంత్రి బుగ్గన తెలిపారు. ఎలాంటి అవినీతీ లేకుండా తుంగభద్ర పుష్కర ఏర్పాట్లను చేసినట్టు వెల్లడించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం వందల కోట్లు దుర్వినియోగం చేసిందని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అన్నారు. సంకల్ బాగ్ పుష్కర్ ఘాట్‌ను మంత్రి జయరాంతో కలిసి ఆయన పరిశీలించారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా సీఎం జగన్ కర్నూల్ వస్తారని మంత్రి బుగ్గన తెలిపారు. ఎలాంటి అవినీతీ లేకుండా తుంగభద్ర పుష్కర ఏర్పాట్లను చేసినట్టు వెల్లడించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Next Story






