- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్కరఘాట్‌ను పరిశీలించిన బుగ్గన
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ తుంగభద్ర పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పుష్కరఘాట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతపై శ్రద్ధ చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకూ తుంగభద్ర పుష్కరాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పుష్కరఘాట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతపై శ్రద్ధ చూపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Next Story






