- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీ భూ దోపిడీ చేసింది : అవంతి
by Vemula.Srinu Prasad |
<p> టీడీపీ అధికారంలో ఉన్న గత ఐదేండ్లలో భూదోపిడీకి పాల్పడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. భూ కబ్జాలపై టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. భూ కబ్జాలు చేసిందెవరో.. అందులో దోషులెవరో సిట్ తేలుస్తుందని అవంతి అన్నారు. విశాఖలో ఒక్క గజమైనా వైసీపీ నేతలు కబ్జా చేస్తే నిరూపించాలని సవాల్ విసిరారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్‌పై రెఫరెండానికి మేము సిద్ధం అని స్పష్టం చేశారు. […]</p>

X
టీడీపీ అధికారంలో ఉన్న గత ఐదేండ్లలో భూదోపిడీకి పాల్పడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. భూ కబ్జాలపై టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. భూ కబ్జాలు చేసిందెవరో.. అందులో దోషులెవరో సిట్ తేలుస్తుందని అవంతి అన్నారు. విశాఖలో ఒక్క గజమైనా వైసీపీ నేతలు కబ్జా చేస్తే నిరూపించాలని సవాల్ విసిరారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్‌పై రెఫరెండానికి మేము సిద్ధం అని స్పష్టం చేశారు. మమ్మల్లి తిట్టండి… కానీ రాష్ర్టాభివృద్ధిని అడ్డుకోవద్దని అవంతి అన్నారు.
Next Story






