- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సారి ముంబై ప్రత్యర్థి మారింది
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్‌లో మరోసారి ముంబయి ఇండియన్స్ జట్టు ఫైనల్స్‌కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్న ముంబయి జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచింది. చెన్నై జట్టు ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు చేరినా మూడు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. కాగా, ముంబయి జట్టు ఫైనల్‌కు వచ్చి గెల్చిన ప్రతీసారి చెన్నై జట్టు మాత్రమే ప్రత్యర్థిగా ఉండింది. ఈ సారి ముంబయి జట్టు ఫైనల్‌కు చేరినా.. ప్రతీ సారి ముంబయికి ప్రత్యర్థిగా […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్‌లో మరోసారి ముంబయి ఇండియన్స్ జట్టు ఫైనల్స్‌కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్న ముంబయి జట్టు నాలుగు సార్లు విజేతగా నిలిచింది. చెన్నై జట్టు ఎనిమిది సార్లు ఫైనల్స్‌కు చేరినా మూడు సార్లు మాత్రమే విజేతగా నిలిచింది. కాగా, ముంబయి జట్టు ఫైనల్‌కు వచ్చి గెల్చిన ప్రతీసారి చెన్నై జట్టు మాత్రమే ప్రత్యర్థిగా ఉండింది. ఈ సారి ముంబయి జట్టు ఫైనల్‌కు చేరినా.. ప్రతీ సారి ముంబయికి ప్రత్యర్థిగా ఉన్న చెన్నై ఈ సారి కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేదు.
Next Story






