- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి ‘మేఘా’ భారీ విరాళం
<p>కరోనా సహాయ చర్యల కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏపీకి భారీగా విరాళం ప్రకటించింది. ఈ సంస్థ అధినేత కృష్ణారెడ్డి సీఎం జగన్‌ను కలసి రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి ఈ విరాళం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డి తెలిపారు. సినీ ప్రముఖుల నుంచి కూడా రాష్ట్రానికి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. దాదాపు అగ్ర నటులందరూ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. కాగా, ఇప్పటికే తెలంగాణకు […]</p>

X
కరోనా సహాయ చర్యల కోసం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏపీకి భారీగా విరాళం ప్రకటించింది. ఈ సంస్థ అధినేత కృష్ణారెడ్డి సీఎం జగన్‌ను కలసి రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి ఈ విరాళం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డి తెలిపారు. సినీ ప్రముఖుల నుంచి కూడా రాష్ట్రానికి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయి. దాదాపు అగ్ర నటులందరూ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. కాగా, ఇప్పటికే తెలంగాణకు కూడా మేఘా సంస్థ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags: megha, donation, cm jagan, ap news
Next Story






