‘ప్రపంచంలోని తల్లులందరికీ మదర్స్‌డే శుభాకాంక్షలు’

by  |
‘ప్రపంచంలోని తల్లులందరికీ మదర్స్‌డే శుభాకాంక్షలు’
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మదర్స్ డే వేడుకల సందర్భంగా చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ తల్లులతో వారి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని మరపురాని క్షణాలను పంచుకుంటు అభిమానులను మెప్పించారు. ఈ ప్రత్యేక రోజున మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ, ప్రపంచంలోని తల్లులందరికీ మదర్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలో తల్లి అంజనా దేవితో మెగా స్టార్ చిరంజీవి, అతని సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్, పాటు ఇతర కుటుంబ సభ్యులను ఈ ఫోటోలో చూడవచ్చు. మరోవైపు, మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.


Next Story

Most Viewed