- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు, రేపు జేఎన్టీయూలో మెగా జాబ్‌ఫెయిర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్టీయూలో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా శని, ఆదివారాల్లో మెగా జాబ్‌ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబ్‌మేళాను గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. దాదాపు 120 కంపెనీలు, 10 వేలకు పైగా ఉద్యోగాల నియామకానికి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. 2012 నుంచి ఇప్పటి వరకు పాసవుట్ అయిన పదో తరగతి, ఇంటర్, అన్ని డిగ్రీ, పీజీ విద్యార్థులు అర్హులని, ఆసక్తికలవారు మేళాలో పాల్గొనాలని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: జేఎన్టీయూలో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా శని, ఆదివారాల్లో మెగా జాబ్‌ఫెయిర్‌ను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ జాబ్‌మేళాను గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు. దాదాపు 120 కంపెనీలు, 10 వేలకు పైగా ఉద్యోగాల నియామకానికి ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. 2012 నుంచి ఇప్పటి వరకు పాసవుట్ అయిన పదో తరగతి, ఇంటర్, అన్ని డిగ్రీ, పీజీ విద్యార్థులు అర్హులని, ఆసక్తికలవారు మేళాలో పాల్గొనాలని వర్సిటీ అధికారులు వెల్లడించారు.
Next Story






