- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చిరు’కు అండగా ఫ్యాన్స్..
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ ఏపీ రాజధానిగా అమరావతికే తన మద్దతు ప్రకటించాలని మెగాస్టార్ చిరంజీవిని అమరావతి పరిరక్షణ సమితి కోరింది.లేని యెడల హైదరాబాద్‌లోని తన ఇంటి ఎదురుగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది.దీంతో అప్రమత్తమైన అభిమానులు చిరుకు ఇంటికి భారీగా చేరుకున్నారు.తమ అభిమాన హిరోకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా సహించేది లేదని తేల్చిచెప్పారు. కాగా, అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు 70రోజులుగా పైగా తమ నిరసనలను తెలుపుతున్నారు. అయితే రాజధాని విషయంలో చిరంజీవి నేటికి […]</p>

X
దిశ, హైదరాబాద్
ఏపీ రాజధానిగా అమరావతికే తన మద్దతు ప్రకటించాలని మెగాస్టార్ చిరంజీవిని అమరావతి పరిరక్షణ సమితి కోరింది.లేని యెడల హైదరాబాద్‌లోని తన ఇంటి ఎదురుగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది.దీంతో అప్రమత్తమైన అభిమానులు చిరుకు ఇంటికి భారీగా చేరుకున్నారు.తమ అభిమాన హిరోకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా సహించేది లేదని తేల్చిచెప్పారు. కాగా, అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు 70రోజులుగా పైగా తమ నిరసనలను తెలుపుతున్నారు. అయితే రాజధాని విషయంలో చిరంజీవి నేటికి తన వైఖరిని వెల్లడించకుండా ఉండటం వారిని ఆగ్రహనికి గురిచేసినట్టు తెలుస్తోంది. వీరి హెచ్చరికల నేపథ్యంలోనే అభిమానులు మెగాస్టార్‌కు అండగా నిలిచారు.
Next Story






