- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుశాంత్‌ది హత్యా? షాకింగ్ వీడియో..
<p>బాలీవుడ్ హీరో 1సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మలుపులు సినిమాను తలపిస్తున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో సుశాంత్ లైఫ్‌లో హీరోయిన్‌గా ఉన్న రియా చక్రవర్తి.. ఒక్కసారిగా విలన్ అయిపోయింది. దీంతో తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, సుశాంత్ మరణంపై తాజా షాకింగ్ వీడియో ఒకటి అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి మిశ్రా.. సుశాంత్‌ది హత్య అని చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు. దీనిపై తన […]</p>

బాలీవుడ్ హీరో 1సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మలుపులు సినిమాను తలపిస్తున్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో సుశాంత్ లైఫ్‌లో హీరోయిన్‌గా ఉన్న రియా చక్రవర్తి.. ఒక్కసారిగా విలన్ అయిపోయింది. దీంతో తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, సుశాంత్ మరణంపై తాజా షాకింగ్ వీడియో ఒకటి అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.
ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మీనాక్షి మిశ్రా.. సుశాంత్‌ది హత్య అని చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు. దీనిపై తన వాదనలకు మద్దతు తెలిపే అంశాలను.. సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. ఉరేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి ప్రస్తావించారు. దీనికి తీడు సుశాంత్ ది ఆత్మహత్య కాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి.. మీనాక్షి ట్వీట్‌ను రీ ట్వీట్ చేయడం గమనార్హం.
Sushant Singh Rajput was murdered, now it is more clear than ever! https://t.co/r1qjUUP0MP
— INFERNO 2.0 (@TheAngryLord) August 3, 2020






