- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటైన్మెంట్ జోన్లలో వైద్య శిబిరం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించిన రెండు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. కంటైన్మెంట్ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతే ఇబ్బందికి గురికాకుండా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి వచ్చేవారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ బాబు పాల్గొన్నారు. Tags: medical camp, Containment Zones, suryapet, ts news</p>

X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించిన రెండు ప్రాంతాల్లో కట్టుదిట్టంగా చర్యలు చేపడుతున్నారు అధికారులు. కంటైన్మెంట్ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతే ఇబ్బందికి గురికాకుండా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి వచ్చేవారు తప్పని సరిగా మాస్క్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ బాబు పాల్గొన్నారు.
Tags: medical camp, Containment Zones, suryapet, ts news
Next Story






