- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బొత్స మీటింగ్.. విలేఖరుల నిరసన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు. డీఆర్సీ సమావేశానికి మీడియాను మంత్రి బొత్స సత్యనారాయణ నిరాకరించారు. దీంతో మీడియాను అనుమతించొద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. కాగా మీడియాను అనుమతించకపోవడంతో డీఆర్సీ మీటింగ్ హాల్ ఎదుట మీడియా ప్రతినిధులు బైఠాయించారు. ప్రభుత్వ అనుకూల మీడియా సిబ్బందికి మాత్రమే అనుమతి ఇవడంపై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకర్‌నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు. డీఆర్సీ సమావేశానికి మీడియాను మంత్రి బొత్స సత్యనారాయణ నిరాకరించారు. దీంతో మీడియాను అనుమతించొద్దని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలిచ్చారు. కాగా మీడియాను అనుమతించకపోవడంతో డీఆర్సీ మీటింగ్ హాల్ ఎదుట మీడియా ప్రతినిధులు బైఠాయించారు. ప్రభుత్వ అనుకూల మీడియా సిబ్బందికి మాత్రమే అనుమతి ఇవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






