ఆసీస్ ప్లేయర్స్ రచ్చ.. ‘షూ’లో డ్రింక్స్ వేసుకొని.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో)

by  |
ఆసీస్ ప్లేయర్స్ రచ్చ.. ‘షూ’లో డ్రింక్స్ వేసుకొని.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : మరోసారి ప్రపంచ ఛాంపియన్స్‌గా ఆసీస్ జట్టు నిలిచింది. టీ20 ప్రపంచ కప్‌ను ఫస్ట్ టైం తమ ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌పై ఆసీస్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్ జట్టు క్రికెటర్లు విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో రచ్చ రచ్చ చేశారు.

ఆసీస్‌ వికెట్ కీపర్‌ మాథ్యూవేడ్‌, ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌.. కాలి ‘షూ’లో కూల్ డ్రింక్ పోసుకొని తాగారు. గెలుపు సంబరాల్లో భాగంగా వారిద్దరూ ఇలా చేయడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://twitter.com/i/status/1460050405778284546



Next Story

Most Viewed