- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గణేశ్ జ్యూవెల్లరీలో భారీ చోరి.. గోడకు అలా చేసి మరీ
by Sridhar Babu |
<p>దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. శ్రీ గణేశ్ జ్యూవెల్లరీ షాప్‌లో సుమారు ఐదు కేజీల వెండి, బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. షాపు వెనుక భాగంలో కన్నం వేసి దుండగులు షాప్‌లోనికి ప్రవేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. శ్రీ గణేశ్ జ్యూవెల్లరీ షాప్‌లో సుమారు ఐదు కేజీల వెండి, బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. షాపు వెనుక భాగంలో కన్నం వేసి దుండగులు షాప్‌లోనికి ప్రవేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






