- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > కాగజ్‌నగర్‌లో బీజేపీ నేతల భారీ ర్యాలీ.. వ్యాట్ తగ్గించాలని డిమాండ్
కాగజ్‌నగర్‌లో బీజేపీ నేతల భారీ ర్యాలీ.. వ్యాట్ తగ్గించాలని డిమాండ్
<p>దిశ, బెజ్జూర్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో బీజేపీ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేత కొత్తపెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, భాస్కర్, మండలాధ్యక్షుడు ఈశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు. epaper – 1:00 PM […]</p>

X
దిశ, బెజ్జూర్: రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లో బీజేపీ నేతలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేత కొత్తపెళ్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్, భాస్కర్, మండలాధ్యక్షుడు ఈశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
epaper – 1:00 PM TS EDITION(20-11-21) చదవండి
Next Story






