- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడను కమ్మేసిన పొగమంచు
<p> విజయవాడను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో గన్నవరం విమానాశ్రయంలో విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో హైదరబాద్-గన్నవరం స్పైస్‌జెట్ కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.</p>

X
విజయవాడను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో గన్నవరం విమానాశ్రయంలో విమానరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో హైదరబాద్-గన్నవరం స్పైస్‌జెట్ కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
Next Story






