దండకారణ్యంలో వంతెనను పేల్చిన మావోయిస్టులు

by Sridhar Babu |   (  Updated:2020-04-07 00:51:13  IST  )

<p>దిశ, కరీంనగర్ దండకారణ్యంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. చత్తీస్‌‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డోర్నపాల్ జగర్గుండ దారిలోని పోలంపల్లి సమీపంలోని ఓ వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు. Tags: Maoists, Chhattisgarh, blast, Bridge</p>

దండకారణ్యంలో వంతెనను పేల్చిన మావోయిస్టులు
X

దిశ, కరీంనగర్

దండకారణ్యంలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. చత్తీస్‌‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డోర్నపాల్ జగర్గుండ దారిలోని పోలంపల్లి సమీపంలోని ఓ వంతెనను మావోయిస్టులు పేల్చివేశారు.

Tags: Maoists, Chhattisgarh, blast, Bridge

Next Story