- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీపీసీసీ నియామకం..అంతా అమ్మే చూసుకుంటుంది
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్ : త్వరలో టీపీసీసీ చీఫ్ నియామాకం ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో అధినేత్రి సోనియాగాంధీకి అన్నీ తెలుసని అన్నారు. 2023 ఎన్నికల్లో గెలిచేలా పటిష్టమైన జట్టును రూపొందిస్తామన్నారు. లీగ్ మ్యాచ్ ల్లో ఓడిన జట్టు పైనల్ చేరి కప్ గెలుచుకోవచ్చంటూ తనదైన స్టైల్లో డైలాగులు చెప్పారు. అదే తరహాలో 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : త్వరలో టీపీసీసీ చీఫ్ నియామాకం ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో అధినేత్రి సోనియాగాంధీకి అన్నీ తెలుసని అన్నారు. 2023 ఎన్నికల్లో గెలిచేలా పటిష్టమైన జట్టును రూపొందిస్తామన్నారు. లీగ్ మ్యాచ్ ల్లో ఓడిన జట్టు పైనల్ చేరి కప్ గెలుచుకోవచ్చంటూ తనదైన స్టైల్లో డైలాగులు చెప్పారు. అదే తరహాలో 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లకు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఎలాంటి విబేధాలు లేవన్న ఆయన.. తన అభిప్రాయం ముఖ్యం కాదని, పార్టీ అధినేత్రి సోనియా నిర్ణయమే పైనల్ అని మాణిక్యం ఠాగూర్ చెప్పారు.
Next Story






