- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో మంగ్లీ క్రేజ్ చూశారా..!
by Shyam |
<p>దిశ, సినిమా : సింగర్ మంగ్లీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలోనూ మంచి క్రేజ్ ఉంది. తాజాగా కన్నడ సినిమా ‘రాబర్ట్’లో ఓ సాంగ్ పాడిన మంగ్లీకి అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోగా.. ఈ క్రేజ్‌ను వాడుకొని గెలిచేందుకు బీజేపీ అభ్యర్థి ప్రతాప్ గౌడ పాటిల్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఒకే కమ్యూనిటీకి(బంజారా కమ్యూనిటీ)చెందిన మంగ్లీని ప్రచారంలోకి దింపాడు. ఈ మేరకు ప్రతాప్ గౌడ మస్కీ నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తండాల్లో ప్రచారం చేస్తున్న క్రమంలో కారులో […]</p>

X
దిశ, సినిమా : సింగర్ మంగ్లీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలోనూ మంచి క్రేజ్ ఉంది. తాజాగా కన్నడ సినిమా ‘రాబర్ట్’లో ఓ సాంగ్ పాడిన మంగ్లీకి అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోగా.. ఈ క్రేజ్‌ను వాడుకొని గెలిచేందుకు బీజేపీ అభ్యర్థి ప్రతాప్ గౌడ పాటిల్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఒకే కమ్యూనిటీకి(బంజారా కమ్యూనిటీ)చెందిన మంగ్లీని ప్రచారంలోకి దింపాడు. ఈ మేరకు ప్రతాప్ గౌడ మస్కీ నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తండాల్లో ప్రచారం చేస్తున్న క్రమంలో కారులో నుంచి దిగుతుండగా పూల వర్షం కురిపించి, పటాసులు కూడా పేల్చిన మంగ్లీ.. ఆటపాటలతో జనాన్ని ఆకర్షించింది. బంజారా భాషలో మాట్లాడి ఆ కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ఇక ఈ స్టార్ క్యాంపెయినర్‌ను చూసేందుకు జనాలు తరలిరాగా.. ఓటర్లు తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రతాప్ గౌడ.
Next Story






