ఖమ్మం జిల్లాలో దారుణ హత్య

by Batti.Sumithra |   (  Updated:2020-10-29 03:37:41  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రపాలెం బంజరలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన నానిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.</p>

ఖమ్మం జిల్లాలో దారుణ హత్య
X

దిశ, వెబ్‎డెస్క్: ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎర్రపాలెం బంజరలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన నానిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివాహేతర సంబంధమే హత్యకు కారణమని భావిస్తున్నారు.

Next Story