- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య
by Shyam |
<p>హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అమీర్‌పేట్‌లో చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఇద్దురు స్నేహితుల మధ్య వివాదం హత్యకు దారితీసింది. మోసిన్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు అబ్బు కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అబ్బు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. tag;murder, ameerpet, hyderabad, crime news</p>

X
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అమీర్‌పేట్‌లో చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఇద్దురు స్నేహితుల మధ్య వివాదం హత్యకు దారితీసింది. మోసిన్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు అబ్బు కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అబ్బు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
tag;murder, ameerpet, hyderabad, crime news
Next Story






