- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణం తీసిన చేపల వేట.. గోదావరిలో పడి వ్యక్తి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, కుక్కునూరు : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గోదావరిలో పడి మృతి చెందిన సంఘటన సోమవారం కుక్కునూరు మండలంలో చోటుచేసుకుంది. తెల్లరాయిగూడెం గ్రామానికి చెందిన సరియం పొట్టియ్య (60) అనే వృద్ధుడు ఆదివారం సమీపంలోని గోదావరికి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం పొట్టియ్య మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కుక్కునూరు ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, కుక్కునూరు : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గోదావరిలో పడి మృతి చెందిన సంఘటన సోమవారం కుక్కునూరు మండలంలో చోటుచేసుకుంది. తెల్లరాయిగూడెం గ్రామానికి చెందిన సరియం పొట్టియ్య (60) అనే వృద్ధుడు ఆదివారం సమీపంలోని గోదావరికి చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.
కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహాయంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం పొట్టియ్య మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కుక్కునూరు ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






