- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
<p>దిశ, నల్లగొండ: ఇంట్లో ఫ్యాన్ బిగించే సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామంలో చోటుచేసుకుంది. సిరిపాటి దయాకర్ (26) అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ బిగిస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.</p>

X
దిశ, నల్లగొండ: ఇంట్లో ఫ్యాన్ బిగించే సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందాడు. భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామంలో చోటుచేసుకుంది. సిరిపాటి దయాకర్ (26) అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ బిగిస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Next Story






