- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, మెదక్: కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన రాజమౌళి అనే వ్యక్తి సిద్దిపేట నుంచి తన ఊరికి బైక్‌పై వెళ్తుండగా తిమ్మాపూర్ సమీపంలోని హైస్కూల్ దగ్గర కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమౌళి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. Tags: road accident, medak, crime […]</p>

X
దిశ, మెదక్: కారు, బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. కొండాపూర్ గ్రామానికి చెందిన రాజమౌళి అనే వ్యక్తి సిద్దిపేట నుంచి తన ఊరికి బైక్‌పై వెళ్తుండగా తిమ్మాపూర్ సమీపంలోని హైస్కూల్ దగ్గర కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజమౌళి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Tags: road accident, medak, crime news, ts news
Next Story






