- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో సంచలనం.. మంటల్లో సగం కాలిపోయిన డెడ్‌బాడీ లభ్యం.. ఏం జరిగింది.?
by Batti.Sumithra |
<p>దిశ, తాండూరు : వికారాబాద్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని నవంద్గీ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తికి దుండగులు నిప్పు అంటించి, తగలబెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే అదే మండలంలో జుబేర్ అనే వ్యక్తిని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపిన విషయం అందరికి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే […]</p>

X
దిశ, తాండూరు : వికారాబాద్ జిల్లాలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని నవంద్గీ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తికి దుండగులు నిప్పు అంటించి, తగలబెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే అదే మండలంలో జుబేర్ అనే వ్యక్తిని దారుణంగా కత్తితో గొంతు కోసి చంపిన విషయం అందరికి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఓ వ్యక్తిని తగులబెట్టడంతో తీవ్ర కలకలం రేపుతోంది.


- Tags
- murder
Next Story






