- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముడుంపాడులో వ్యక్తి దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ముడుంపాడులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య జరిగింది. ఈ ఘటన కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. మౌలా అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>
దిశ, వెబ్ డెస్క్: ముడుంపాడులో ఓ వ్యక్తిని దారుణంగా హత్య జరిగింది. ఈ ఘటన కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. మౌలా అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






