భారత పర్యాటకులకు మాల్దీవ్స్ నో ఎంట్రీ బోర్డు

by Shamantha N |   (  Updated:2021-05-12 04:21:19  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: మాల్ధీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇండియాలో కరోనా తీవ్రరూపం దాల్చిన క్రమంలో రేపటి నుంచి ఇండియా నుంచి వచ్చే పర్యాటకులను దేశంలోకి అనుమతించమని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్‌లో తెలిపింది. మాల్ధీవుల ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి భారత హైకమిషన్ స్పందించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల విమానరాకపోకలపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.</p>

భారత పర్యాటకులకు మాల్దీవ్స్ నో ఎంట్రీ బోర్డు
X

దిశ, వెబ్‌డెస్క్: మాల్ధీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విధించింది. ఇండియాలో కరోనా తీవ్రరూపం దాల్చిన క్రమంలో రేపటి నుంచి ఇండియా నుంచి వచ్చే పర్యాటకులను దేశంలోకి అనుమతించమని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్‌లో తెలిపింది.

మాల్ధీవుల ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి భారత హైకమిషన్ స్పందించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల విమానరాకపోకలపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.

Next Story