- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలేషియా ప్రధాని రాజీనామా..
by B.Srinivas |
<p>దిశ,వెబ్‌డెస్క్: మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు.ఆ లేఖను ఆ దేశ రాజుకు పంపించినట్టు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఆ దేశంలో నెలకొన్నరాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల నేపథ్యంలో మహతీర్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.కాగా ఆయన2018లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.</p>
X
దిశ,వెబ్‌డెస్క్: మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ తన పదవికి రాజీనామా చేశారు.ఆ లేఖను ఆ దేశ రాజుకు పంపించినట్టు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వివరాలను ప్రధాని కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఆ దేశంలో నెలకొన్నరాజకీయ సంక్షోభం, త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారన్న అంచనాల నేపథ్యంలో మహతీర్ ప్రధాని పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.కాగా ఆయన2018లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
Next Story






