- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లీజ్.. మా 42 గ్రామాలను కలుపుకోండి..
<p>దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును మహారాష్ట్ర వాసులు కలిశారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని 42గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకొని.. ఇక్కడి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుబంధు, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు 42గ్రామాల ప్రజలు తీర్మానం చేసిన కాపీలను […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును మహారాష్ట్ర వాసులు కలిశారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని 42గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకొని.. ఇక్కడి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుబంధు, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు 42గ్రామాల ప్రజలు తీర్మానం చేసిన కాపీలను మంత్రి హరీష్ రావుకి అందజేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Next Story






