- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో ఒక్కరోజే 47వేల పాజిటివ్ కేసులు..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా మరో 47,288 మంది వైరస్ బారిన పడ్డారు. అదే సమయంలో 155 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షల 57 వేలు దాటగా.. మృతుల సంఖ్య 56,033కు చేరింది. కాగా సోమవారం ఒక్కరోజే 26,252 మంది వైరస్నుంచి కోలుకున్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా మరో 47,288 మంది వైరస్ బారిన పడ్డారు. అదే సమయంలో 155 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30 లక్షల 57 వేలు దాటగా.. మృతుల సంఖ్య 56,033కు చేరింది. కాగా సోమవారం ఒక్కరోజే 26,252 మంది వైరస్నుంచి కోలుకున్నారు.
Next Story






