- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు శాఖను వణికిస్తున్న కరోనా….
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర పోలీసు శాఖను కరోనా వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలో గురువారం మరో 70 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,988 గా ఉంది. దీనిలో ఇప్పటి వరకు 23,945 మంది పోలీసులు కరోనా బారి నుంచి కోలుకున్నారు. మరో 1771 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 272 మంది పోలీసులు మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర పోలీసు శాఖను కరోనా వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలో గురువారం మరో 70 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,988 గా ఉంది. దీనిలో ఇప్పటి వరకు 23,945 మంది పోలీసులు కరోనా బారి నుంచి కోలుకున్నారు. మరో 1771 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 272 మంది పోలీసులు మృతి చెందారు.
Next Story






