- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు ఉచితంగా కూరగాయలు పంపిణీ
<p>దిశ, వరంగల్: కరోనా నేపథ్యంలో వంగపాడ్ గ్రామానికి చెందిన రైతు సముద్రాల మధుసూదన్ తాను పండించిన కూరగాయలను ఉచితంగా జర్నలిస్టులకు పంపిణీ చేశారు. కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సముద్రాల మధుసూదన్ జర్నలిస్ట్ లకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు జర్నలిస్టులు ప్రశంసించారు. సుమారు 150 మందికి 3 రోజులకు సరిపడా కూరగాయలు, పచ్చి మిర్చి అందజేసినట్టు తెలుస్తోంది. కార్యక్రమంలో వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు. […]</p>

X
దిశ, వరంగల్: కరోనా నేపథ్యంలో వంగపాడ్ గ్రామానికి చెందిన రైతు సముద్రాల మధుసూదన్ తాను పండించిన కూరగాయలను ఉచితంగా జర్నలిస్టులకు పంపిణీ చేశారు. కూరగాయాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సముద్రాల మధుసూదన్ జర్నలిస్ట్ లకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు జర్నలిస్టులు ప్రశంసించారు. సుమారు 150 మందికి 3 రోజులకు సరిపడా కూరగాయలు, పచ్చి మిర్చి అందజేసినట్టు తెలుస్తోంది. కార్యక్రమంలో వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్, తోట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






